కీర్తి సురేశ్ కొత్త చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్

16-05-2019 Thu 16:40 | Entertainment
  • లేడీ ఓరియెంటెడ్ మూవీలో కీర్తి సురేశ్ 
  • యూరప్ లో జరుగుతోన్న షూటింగ్
  •  'సఖి' టైటిల్ ఖరారు చేసే ఛాన్స్    
'మహానటి' సినిమా ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత కూడా తమిళంలో ఆమె స్టార్ హీరోల జోడీగా వరుస అవకాశాలను దక్కించుకుంటూ వెళుతోంది. కానీ తెలుగులో మాత్రం ఆమె నాయిక ప్రాధాన్యత కలిగిన ఒక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు యూరప్ లో జరుగుతోంది.

ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి 'సఖి' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. నరేంద్ర అనే యువకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేశ్, నదియా కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.
keerthi sureshnadiyarajendraprasad

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more